Puspha 2: పుష్ప టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్..! 4 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఆల్బం బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం నుండి "పీలింగ్స్" పాటను విడుదల చేయగా తాజాగా "పుష్ప పుష్ప" సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ చేసిన పవర్ ఫుల్ స్టెప్స్ దేశమంతా ట్రెండ్ అయ్యాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. ఈ చిత్రం ఇప్పటికే రూ. 1200 కోట్ల క్లబ్ లో చేరింది.